అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా అక్కడి స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. మాడుగుల మండలం మోదుంబాంబ కాలనీ శివారులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది