సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. ఇప్పుడు మరో 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.