సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తొక్కిసలాట ఘటనలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్లాలనుకున్నారు. అయితే అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట పోలీసుల నోటీసులు ఇచ్చారు.