సంక్రాంతి పండక్కి ఏటా అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి కూడా తెలంగాణ విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది.