అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ఉన్నారు. ఈ నెల 27న జరిగిన విచారణలో కౌంటర్ కోసం పోలీసులు సమయం కోరారు.