సరైనోడు దొరికితే పెళ్లి చేసుకుంటా లేదా సింగిల్ గానే ఉండిపోతా అని చాలా రోజుల క్రితమే చెప్పిన త్రిష ఇప్పుడు పెళ్ళికి రెడీ అవుతున్నారా? ఇన్నాళ్ళూ ఎదురుచూసిన ఆ సరైనోడు దొరికేశాడా? ప్రెసెంట్ కోలీవుడ్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.