పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతున్నారు. అలాంటి పెరుగును కొందరు ఇష్టంగా తింటూ ఉంటారు. వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.