తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రతిసారీ అడుక్కోవడం ఎందుకని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానం లేదా? భద్రాచలం లేని రాముడు లేడా?