నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జెండా పట్టుకోవడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి షూటింగ్ పూర్తి చేసుకుని సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఏపీలో పర్యటించారు.