వీళ్ళకి భూమ్మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి. వేగంగా వచ్చి రైల్వే గేటును ఢీకొట్టడంతో ఈ కారు ఆగింది కానీ, లేకుంటే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొడితే భీభత్సం జరిగి ఉండేది. రైలు గేటు ముందు బ్రేక్ వేసి ఆపాల్సిన డ్రైవర్ ఏదో ఆలోచనలో బ్రేక్ వేయబోయి ఎక్స్లేటర్ను బలంగా తొక్కాడు... దీంతో కారు ఒక్కసారిగా రైలు గేటును బలంగా ఢీకొట్టి అందులో ఇరుక్కుపోయింది...