తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని స్థానికులకు గత కొంతకాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గత వారం కూడా సమీపంలో చిరుత కనిపించడంతో రెండ్రోజుల క్రితం బోను ఏర్పాటు చేశారు.