కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు. వారు ఎన్టీఆర్ను కలిసేందుకు కుప్పం నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టారు. పాదయత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ను కలిశారు. నవంబరు 3న పాదయాత్ర మొదలుపెట్టి 13 రోజుల పాటు 650 కిలో మీటర్లకు పైగా నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకున్నారు.