రాప్తాడు మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తనకు రిలేషన్షిప్ ఉందన్న ప్రచారాన్ని ప్రముఖ సినీ నటి సుమయా రెడ్డి తోసిపుచ్చారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆమె విడుదల చేసింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.