తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదయింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌పై కేసు ఫైల్ చేశారు.