మామిడి పండ్లను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ వేగంగా పెరుగుతుంది. మామిడి పండ్లు బీటా కెరోటిన్ కు మంచి మూలం. ఇది శరీరంలో విటమిన్ A గా మారుతుంది.