డీజే టిల్లు మాస్ సాంగ్‌కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్యాన్స్ చేశారు. క్యాన్సర్‌పై అవగాహన కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.