ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలో కన్నుమూశారు. రతన్ టాటాకు మన విశాఖపట్నంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. రతన్ టాటాకు విశాఖతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి వివరాల కోసం ఈ వీడియోను చూసేయండి.