సినీ నిర్మాత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ రోజు నుంచి నా బిడ్డల కోసం బతుకుతానని వ్యాఖ్యానించారు.