వేతన జీవులకు పెను ఊరట కలిగిస్తూ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూ.12 లక్షల వరకు పన్ను ఉండదని ప్రకటించారు. దీంతో పాటు కొత్త పన్ను విధానంలో శ్లాబుల్లో మార్పులు చేశారు.