ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్ దగ్గర త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమం జనసంద్రంగా దర్శనమిస్తోంది. జనవరి 16న కుంభమేళాలో నాలుగో రోజు లక్షల సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు.