ఓ మందుబాబు ఆర్టీసీ బస్సు టాప్ పైకి ఎక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బస్సు టాప్లో ఉండటాన్ని గుర్తించి స్థానికులు, ప్రయాణీకులు షాక్ కు గురైయ్యారు. దీంతో బస్సు డ్రైవర్ పైకెక్కి ఆ వ్యక్తిని కిందకు దింపాల్సిన పరిస్థితి నెలకొంది.