కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి బహిరంగ లేఖ సంధించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. సీఎం చంద్రబాబు టార్గెట్గా ప్రశ్నాస్త్రాలు వదిలారు. అధికార దాహం తీర్చుకోవడానికి సూపర్-6 హామీలు ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక హామీలపై చేతులెత్తేయడం సరికాదన్నారు.