ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారంనాడు (10 అక్టోబర్) తుదిశ్వాస విడిచారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలకు చేయనుంది మహరాష్ట్ర ప్రభుత్వం. ఆయన మృతికి నివాళిగా ఇవాళ సంతాపదినంగా ప్రకటించింది.