బిహార్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కుటుంబ సభ్యులకు భయపడి ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ను ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది. సోదరుడు పెట్టెను తెరవమని గదమాయించడంలో ట్రంకు పెట్టెను యువతి ఓపెన్ చేసింది.