ఆళ్లగడ్డ రగులుతోంది. సవాళ్లతో సీమ గడ్డ హీటెక్కింది. అల్టిమేటమ్‌లు, వార్నింగ్‌లతో పోలీస్ బందోబస్తు పెరిగింది. నిన్న మధ్యాహ్నం ఆళ్లగడ్డలో తన ఇంటికి వచ్చి ప్రెస్‌మీట్ పెట్టేందుకు సిద్ధమైన ఏవీ సుబ్బారెడ్డి పోలీసుల సూచనల మేరకు విరమించుకున్నారు.