చేపల మార్కెట్లో కస్టమర్లను నిలువున దోచుకుంటున్నారు విక్రేతలు. కేజీ చేపల మీద 400 గ్రాములు కొట్టేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ చేపల మార్కెట్లో చేపలు కొనుగోలు చేసిన ఓ కస్టమర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. దీంతో ఆ వ్యక్తి వెనక్కి వచ్చి చేపలు విక్రయించిన మహిళతో వాగ్వివాదానికి దిగాడు.