ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారంనాడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్ మధ్య ఫైట్ జరిగింది.