దువ్వాడ శ్రీనివాస్‌తో తన బంధంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది దివ్వెల మాధురి. తామిద్దరూ ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లు స్పష్టంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.