సినీ నటులు డబ్బుల కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సరికాదంటూ సీపీఐ జాతీయ నేత నారాయణ విరుచుకపడ్డారు. కళామతల్లితో వచ్చిన పేరును ఇలా వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు.