ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ.. విజయవాడలో ఓ మద్యం దుకాణానికి వెళ్లారు. మద్యం ధరలు, నాణ్యత తదితర అంశాల గురించి నారాయణ ఆరా తీశారు. కొత్త సీసాలో పాత సారా అంటూ సెటైర్లు వేసిన ఆయన..