మీరు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తాగడం వల్ల అందంతో పాటు మంచి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఉదయం గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు.