బిగ్ బాస్‌లో ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంటెస్టెంట్స్ గా వస్తుంటారు. అయితే ఈసారి హిందీ బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిదను వచ్చింది. దీనిని కూడా కంటెస్టెంట్ గా పరిగణిస్తూ.. ఈ షో మేకర్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై జంతు హక్కుల పరిరక్షణ వేదిక పెటా తీవ్రంగా మండిపడింది.