ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ పంపారు. రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడపని చెప్పారు.