టీటీడీ నూతన బోర్డు తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను వాడుకుని భక్తులకు రెండుమూడు గంటల్లోనూ సర్వదర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.