టాలీవుడ్ హీరో శర్వానంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.