తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరు సరిగ్గా లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ లోపభూయిష్టమన్న విషయం కేసీఆర్కు కూడా తెలుసన్నారు. భూ భారతి బిల్లు ఆమోదం పొందకుండా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకోవడం విడ్డూరమన్నారు.