తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్న సమయంలో.. తల్లిదండ్రులతో కలిసి ఓ చిన్నారి చెప్పులు లేకుండా నడుస్తుండటం చూసి చలించిపోయారు. బాలికను సమీపంలోని దుకాణంలోకి తీసుకెళ్లి చెప్పులు కొనిచ్చారు.