గతంలో తనను కలిసేందుకు వచ్చిన గద్దర్‌ను కేసీఆర్ అవమానించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పుడు గద్దర్ వారసులు లోపల కూర్చుంటే.. ఎవరైనా కలిసేందుకు వస్తారా? అని ఆయన ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.