ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రెండు కొత్త విమాన సర్వీసులు మొదలయ్యాయి. ఒకటి రాజమహేంద్రవరం టు ముంబై కాగా.. మరొకటి తిరుపతి టు ముంబై విమాన సర్వీస్. ఈ కొత్త విమాన సర్వీసులను ఏపీ పర్యాటక శాక మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు.