తీరిక లేకుండా వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్న ప్రభాస్.. తాజాగా రాజాసాబ్ డైరెక్టర్‌కు మారుతికి కొన్ని కండీషన్ పెట్టారట. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజాసాబ్ సినిమాలోని తన షూట్‌ను నవంబర్ లాస్ట్ వీక్ వరకు ముగించాలన్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ తర్వాత తాను..హను- ప్రభాస్ షూటింగ్‌లోనూ.. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్‌లోనూ పాల్గొనాలని థింక్ చేస్తున్నారట ప్రభాస్.