వాట్ ఇండియా థింక్స్ టుడే వంటి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీనైన్ నెట్వర్క్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. టీవీనైన్ నెట్వర్క్కు విస్తృతమైన ప్రేక్షకులున్నారు.. ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ కూడా సిద్ధమవుతున్నారు. వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నారంటూ మోదీ వివరించారు.