గత 9 మాసాలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకపోయిన భారత సంతతి వ్యోమగమి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగింది. కేవలంలో 8 రోజుల అంతరీక్ష యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, బుచ్ విల్మోర్..