టికెట్ కోసం రూ.20 చెల్లించలేదని లేడీ ప్యాసింజర్ హ్యాండ్ బ్యాగ్‌ను కండక్టర్ తాకట్టుపొట్టుకున్న ఉదంతమిది. కామారెడ్డి నుండి బాన్సువాడ వైపు వెళ్తున్న బస్సులో సదాశివ నగర్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. లేడీ ప్యాసింజర్ ఆధార్ కార్డు మరిచిపోవడంతో రూ.20 టికెట్ కొట్టింది.