మాజీమంత్రి కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. పది రోజుల వరకు అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.