మరొ కొన్ని రోజుల్లో బాలయ్య వారసుడు మోక్షజ్ఙ .. సిల్వర్ స్క్రీన్ పైకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కళ్యాణ్ రామ్ అమ్మాయి శౌర్య రామ్ తన టీనేజ్ లుక్స్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. మరి ఎన్టీఆర్ పిల్లలు అభయ్, భార్గవ్ మాటేంటి. వీరిద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇస్తారా? యంగ్ టైగర్ వారసులిగా లాంచ్ అవుతారా? ఇప్పుడీ రెండు ప్రశ్నలు..