ఇటీవల కాలంలో చాలా మంది రాత్రిపూట అన్నం పూర్తిగా మానేసి మరీ చపాతీలు తింటున్నారు. అయితే ఇలా ఉన్నపలంగా వైట్ రైస్ బదులు చపాతీలు తినడం మంచిది కాదు. బరువు తగ్గాలనే క్రమంలో ఒక పూట పూర్తిగా రైస్ మానేసేకంటే.. అన్నం తక్కువ తిని.. చపాతీలు ఎక్కువ తినడం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.