హనుమాన్ శోభాయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శోభా యాత్ర నిర్వహిస్తున్న హిందూ సోదరులపై ముస్లీంలు పూల వర్షం కురిపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వారికి అత్మీయ అభినందనలు తెలిపారు.