సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ తాజాగా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో వేట్టయన్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.