సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్‌పై ఆందోళనఉంటే బెయిల్ పిటిషన్ వేయాలని సూచించింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని రామ్‌గోపాల్‌వర్మ పిటిషన్ దాఖలు చేశారు.