దేవర హంగామా ఆల్మోస్ట్ ముగిసింది. గేమ్ ఛేంజర్ హంగామా ఇప్పటికే మొదలైపోయింది. ఇక ఈ మధ్యలో.. పుష్ప రాజ్ ఎంట్రీ టైం కూడా వచ్చేసింది. పుష్ప రాజ్ పుష్ప2 ట్రైలర్ రిలీజ్ పై ఇప్పుడో అప్డేట్ బయటికి వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీ డిసెంబర్ 2 రిలీజ్ కానుంది. ఈక్రమలోనే సరిగ్గా రిలీజ్ కు కొన్ని రోజుల ముందే.. అంటే నవంబర్ సెకండ్ వీక్‌లోనే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ కానుందనే లీక్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.